Current Affairs Telugu April 2023 For All Competitive Exams

96) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి 2వ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుని ఇచ్చారు?

A) నరేంద్ర మోడీ
B) ఆశా భోంస్లే
C) అమితాబచ్చన్
D) SP బాలు

View Answer
B) ఆశా భోంస్లే

97) ఇటీవల IIT – మద్రాస్ తన తొలి అంతర్జాతీయ క్యాంపస్ ని ఏ దేశంలో ప్రారంభించనుంది?

A) UAE
B) ఉగాండా
C) UK
D) టాంజానియా

View Answer
D) టాంజానియా

98) ఇటీవల “moray Eel” అనే కొత్త ఈల్ చేపని ఎక్కడ గుర్తించారు ?

A) మహారాష్ట్ర
B) లక్షద్వీప్
C) తమిళనాడు
D) అండమాన్ & నికోబార్

View Answer
C) తమిళనాడు

99) CGTMSE (Credit Guarantee Fund Trust For Micro and Small Enterprises) స్కీం ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

A) 2000
B) 2003
C) 2004
D) 2007

View Answer
A) 2000

100) ఇటీవల G-20 MACS మీటింగ్ ఎక్కడ జరిగింది?

A) వారణాశి
B) న్యూ ఢిల్లీ
C) ఇండోర్
D) చెన్నై

View Answer
A) వారణాశి

Spread the love

Leave a Comment

Solve : *
6 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!