Current Affairs Telugu April 2023 For All Competitive Exams

216) ఇటీవల G-20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) పనాజీ
C) అహ్మదాబాద్
D) హైదరాబాద్

View Answer
B) పనాజీ

217) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దేశంలో ప్రస్తుతం టైగర్ సెన్సస్ 2018 ప్రకారం 2967 పులులు ఉన్నాయి.
2.అత్యధిక పులులు ఉన్న రాష్ట్రాలు – మధ్యప్రదేశ్ (526), కర్ణాటక (524), ఉత్తరాఖండ్ (442).

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

218) ఇటీవల NGRI – హైదరాబాద్ వారు ఈ క్రింది ఏ ప్రాంతంలో కొత్తగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని కనుగొన్నారు?

A) నల్గొండ
B) నాగర్ కర్నూల్
C) బయ్యారం
D) అనంతపురం

View Answer
D) అనంతపురం

219) ఇటీవల NTRO (National Technical Research Orgainisation) చైర్మన్గా ఎవరు నియమాకం అయ్యారు?

A) వినయ్ సక్సేనా
B) అరుణ్ సిన్హా
C) సుశాంత్ సింగ్
D) S R సేన్

View Answer
B) అరుణ్ సిన్హా

220) ఇటీవల ఈ క్రింది ఏ కంపెనీకి నవరత్న హోదా ఇచ్చారు?

A) NMDC
B) RVNL
C) HAL
D) SAIL

View Answer
B) RVNL

Spread the love

Leave a Comment

Solve : *
4 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!