Current Affairs Telugu April 2023 For All Competitive Exams

271) ఇటీవల అమెరికాలోని ఈ క్రింది ఏ రాష్ట్రం ” హిందూ ఫోబియా” ని నిషేధించింది ?

A) జార్జియా
B) కాలిఫోర్నియా
C) పెన్సిల్వేనియా
D) న్యూజెర్సీ

View Answer
A) జార్జియా

272) ఈ క్రింది సరియైన జతలను గుర్తించండి?
(Wildlife Conservation Reserves)
1.Sorsan – Rajasthan 2.Khichan – UP 3. Hamirgarh – Rajastan

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
C) 1,3

273) ఇటీవల ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా ఎవరు నిలిచారు?

A) మ్యాక్స్ వెర్ స్టాపెన్
B) వెట్టెల్
C) లేక్ లేర్క్
D) లోపెజ్

View Answer
A) మ్యాక్స్ వెర్ స్టాపెన్

Spread the love

Leave a Comment

Solve : *
7 × 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!