Current Affairs Telugu April 2024 For All Competitive Exams

51) “Chagas Disease” దేని వల్ల సంభవిస్తుంది?

A) వైరస్
B) ప్రోటోజోవా
C) బ్యాక్టీరియా
D) ఫంగస్

View Answer
B) ప్రోటోజోవా

52) ఇటీవల వార్తల్లో నిలిచిన DURGA – 2 అనేది ఒక ?

A) Air – to – Air Missile
B) Laser Defense Weapon
C) Drone Missile
D) Multiple Drone Missile System

View Answer
B) Laser Defense Weapon

53) ఇటీవల NJA (National Judicial Academy) హెడ్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) అనిరుధ్ బోస్
B) Dy చంద్రచూడ్
C) Ps నరసింహ
D) Bv రత్న

View Answer
A) అనిరుధ్ బోస్

54) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇటీవల గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ డేటా ప్రకారం ఇండియాలో 2000 నుండి 2.33 మిలియన్ హెక్టార్ల అడవి తగ్గిపోయింది.
(2).ఈ డేటా ప్రకారం 2000-2023 మధ్య ఇండియా చెట్ల విస్తీర్ణం లో 6% తగ్గుదలని చూసింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

55) ఇటీవల వార్తల్లో నిలచిన “LUMPY Skin Disease” వేటికి వస్తుంది ?

A) Fish
B) Birds
C) Monkey
D) Cattle

View Answer
D) Cattle

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!