Current Affairs Telugu December 2022 For All Competitive Exams

Current Affairs Telugu December 2022 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2022 December for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution , Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
December 2022
Telugu (270+ Bits)

1) ఈ క్రింది వానిలో KAZIND – 22 గూర్చి సరి అయినవి ఏవి?
1. ఇది ఇండియా – కజికిస్థాన్ మధ్య జరిగే 6వ ఆర్మీ ఎక్సర్సైజ్
2. ఇది మేఘాలయ లోని ఉమ్రోయ్ మిలిటరీ స్టేషన్లో జరిగింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

2) ఇటీవల “2022 UN Biodiversity Conference” ఎక్కడ జరిగింది?

A) మాంట్రియల్
B) పారిస్
C) లండన్
D) న్యూయార్క్

View Answer
A) మాంట్రియల్

3) ఇటీవల 6వ పరివర్తన్ స్మార్ట్ అప్ గ్రాంట్స్ పేరుతో ఈ క్రింది ఏ బ్యాంకు స్టార్టప్ ఇండియా తో భాగస్వామిగా చేరింది?

A) ICICI
B) SBI
C) HDFC
D) AXIS

View Answer
C) HDFC

4) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల టాటా స్టీల్, TuTr హైపర్ లూప్ సంస్థలు కలిసి హైపర్ లూప్ అభివృద్ధి కోసం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
2.IIT – మద్రాస్ లో హైపర్ లూప్ ట్రాక్ లో వీరు తమ పరిశోధనలు చేయనున్నారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

5) ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద విండ్ – సోలార్ హైబ్రిడ్ పవర్ డెవలపర్ గా ఈ క్రింది ఏ సంస్థ నిలిచింది ?

A) Relaince
B) Adani Green
C) NTPC
D) Aramco

View Answer
B) Adani Green

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!