Current Affairs Telugu November 2022 For All Competitive Exams

Current Affairs Telugu November 2022 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2022 November for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution , Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
November 2022
Telugu (279+ Bits)

1) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల “G-20 Summit” లో భాగంగా ఇండోనేషియా అధ్యక్ష హోదాలో అధికారికంగా “The Pandemic Fund” ని ప్రారంభించింది
2. ప్రస్తుతం G-20 సమావేశాలు ఇండోనేషియాలోని “బాలి” లో జరుగుతున్నాయి

A) కేవలం 1
B) కేవలం 2
C) 1,2 రెండు సరైనవే
D) ఏదీకాదు

View Answer
C) 1,2 రెండు సరైనవే

2) “Sangai Festival” ఏ రాష్ట్రంలో జరుగుతుంది?

A) మణిపూర్
B) మిజోరాం
C) మేఘాలయ
D) నాగాలాండ్

View Answer
A) మణిపూర్

3) ఇటీవల RBI విడుదల చేసిన అత్యధిక రెన్యువల్ పవర్ కెపాసిటీ కలిగిన రాష్ట్రాల్లో మొదటి మూడు రాష్ట్రాలు ఏవి?

A) కర్ణాటక, MP,UP
B) కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు
C) కర్ణాటక, తమిళనాడు, గుజరాత్
D) రాజస్థాన్ ,కర్ణాటక, MP

View Answer
C) కర్ణాటక, తమిళనాడు, గుజరాత్

4) “Kadelekai Parishe” (కడెలెకై పరిషే) అని ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది?

A) కర్ణాటక
B) అస్సాం
C) జార్ఖండ్
D) రాజస్థాన్

View Answer
A) కర్ణాటక

5) ఇటీవల నాలుగు స్టార్ రేటింగ్ తో “Eat Right Station” గా గుర్తింపు పొందిన రైల్వే స్టేషన్ ఏది ?

A) సికింద్రాబాద్
B) కాచిగూడ
C) పూణే
D) భోపాల్

View Answer
D) భోపాల్

Spread the love

Leave a Comment

Solve : *
30 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!