Current Affairs Telugu December 2022 For All Competitive Exams

96) నవంబర్, 2022 లో వసూలైన GST రెవెన్యూ ఎంత?

A) 1.46 లక్షల కోట్లు
B) 1.35 లక్షల కోట్లు
C) 1.25 లక్షల కోట్లు
D) 1.52 లక్షల కోట్లు

View Answer
A) 1.46 లక్షల కోట్లు

97) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ప్రపంచంలో 2వ “Infantry Research Centre” మ్యూజియం ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

A) జైపూర్
B) హైదరాబాద్
C) పూణే
D) మౌ

View Answer
D) మౌ

98) ఇటీవల 1st LNG కార్గో ని ఏ దేశం నుండి రిసీవ్ చేసుకుంది?

A) రష్యా
B) ఇండోనేషియా
C) UAE
D) ఇరాన్

View Answer
B) ఇండోనేషియా

99) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకి Safety performer of the year- 2022 అవార్డును ఇచ్చారు

A) Indigo
B) Spice jct
C) Megha
D) Akash

View Answer
B) Spice jct

100) 3వ అంధుల T20 వరల్డ్ కప్ ఏ దేశంలో జరగనుంది?

A) ఇండియా
B) ఆస్ట్రేలియా
C) బంగ్లాదేశ్
D) నేపాల్

View Answer
A) ఇండియా

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!