Current Affairs Telugu December 2022 For All Competitive Exams

36) ఫిఫా వరల్డ్ కప్ – 2022 ని క్రింది ఏ నటి ఆవిష్కరించనున్నారు ?

A) జెస్సికా చేస్టియన్
B) దీపికా పదుకొనే
C) సెలీనా గోమెజ్
D) సెరెనా విలియమ్స్

View Answer
B) దీపికా పదుకొనే

37) ఇటీవల SIPRI విడుదల చేసిన 100 ప్రపంచ ఆయుధా ఉత్ప త్తి సంస్థల లిస్ట్ లో ఈ క్రింది ఏ సంస్థలు స్థానాల్ని పొందాయి ?

A) HAL,BEL
B) DRDO,MIDHANI
C) RCI,BEL
D) HAL,DRDO

View Answer
A) HAL,BEL

38) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ ని1991లో BEE(బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ) సంస్థ ప్రారంభించింది
2. ఇటీవల నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్-2022 ల్లో ట్రాన్ పోర్ట్ విభాగంలో కాచిగూడ రైల్వే స్టేషన్ కి మొదటి ప్రైజు లభించింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

39) ఇటీవల UNCTAD 2022 లో ప్రపంచ వాణిజ్య మొత్తం ఎంతకి చేరిందని తెలిపింది (ట్రిలియన్లలో) (డాలర్లలో)?

A) 50
B) 32
C) 45
D) 40

View Answer
B) 32

40) ఇటీవల వార్తల్లో నిలిచి పలు విమర్శలో ఎదుర్కొన్న ” నైతిక పోలీస్ ” (or) (Morality Police) గష్త్ – ఏ – ఎర్షాద్ ” ని ఈ క్రింది ఏ దేశం తీసివేసింది

A) ఖతార్
B) ఇరాక్
C) సౌదీ అరేబియా
D) ఇరాన్

View Answer
D) ఇరాన్

Spread the love

Leave a Comment

Solve : *
28 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!