Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)” నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ ఎక్స్ పెడిషన్- North East on wheels Expedition ” అనే కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనుంది ?

A) సంస్కృతిక
B) హోం
C) వాణిజ్యం ,పరిశ్రమలు
D) వ్యవసాయం

View Answer
A

Q)” ఇండియా స్కిల్స్- 2021″ గుర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది.
1. దీనిని నీతి అయోగ్ DPIIT ఏర్పాటు చేసింది.
2. ఈ పోటీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు- ఒడిషా, మహారాష్ట్ర, కేరళ

A) 2
B) 1
C) 1,2
D) ఏది కాదు

View Answer
A

Q)”Shutter’ s Flick: Making Every Match Count ” పుస్తక రచయత ఎవరు?

A) పుల్లెల గోపిచంద్
B) లీ ఛాంగ్ వీ
C) విక్టర్ అక్సెల్ సన్
D) ప్రకాష్ పదుకొనే

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది
1.ఇటీవల ఇండియా – రష్యా అరేబియా సముద్రంలో ఒక నీవీ ఎక్సర్ సైజ్( passing Exercise)జరిగింది .
2. ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియా నుండి ” INS సార్ధక్ ” పాల్గొంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
A

Q)ఇటీవల భారత జాతీయ covid- 19 వ్యాక్సినేషన్ ప్రోగ్రాం, మొదటి సంవత్సరం పూర్తి అయిన నేపధ్యాన్ని పురస్కరించుకోని. ఈ క్రింది ఏ సంస్థ వ్యాక్సిన్ పేరుమీద పోస్టల్ స్టాoప్ విడుదల చేశారు.?

A) ICMR , కోవాక్సిన్
B) DCGI , కోవిషిల్డ్
C) ICMR, కివీషీల్డ్
D) ICMR , DCGI

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!