Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)” kachai lemon Festival- కచాయ్ లెమన్ ఫెస్టివల్'” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది
1.ఇది ఇటీవల అస్సాంలోని గుహ వాటిలో జరిగింది .
2. కచాయ్ లెమన్ అస్సాం కి చెందిన గి(జి ఐ) గుర్తింపు పొందిన నిమ్మకాయ .

A) ఏది కాదు
B) 1
C) 2
D) 1,2

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇస్రో(ISRO) గగన్ యాన్ ప్రోగ్రాం కి చెందిన క్రయోజనిక్ ఇంజన్ విజయవంతంగా టెస్ట్ చేసింది.
2. ఈ ఇంజన్ ISRO యొక్క అంతరిక్ష కేంద్రం అయినా శ్రీహరికోట నుండి పరీక్షించింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
A

Q)ఇటీవల ” ICHR- Indian Council of Historical Research” కి చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) రాఘవేంద్ర తన్వర్
B) రఘువీర్ ప్రసాద్
C) KV సుబ్రహ్మణ్యం
D) సతీష్ చంద్ర

View Answer
A

Q)ఇటీవల ప్రెన్స్ విలియం చేత ” నైట్ హుడ్” బహుమతి పొందిన వెస్టిండీస్ క్రికెటర్ ఎవరు ?

A) క్లైన్ లాయిడ్
B) బ్రియాన్ లారా
C) వివియన్ రీఛర్డ్స్
D) క్రిస్ గేల్

View Answer
A

Q)ఇటీవల బ్యాడ్మింటన్(Under-19 Girls) అండర్-19 బాలికల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు పొందిన మొదటి భారత వ్యక్తి ?

A) తస్మిన్ మీర్
B) గాయత్రి గోపీచంద్
C) అశ్విత చిలిహా
D) మాళవిక బన్సద్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
52 ⁄ 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!