Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరికానిది ఏది ?(FY 22లో భారత GDP)
1. NSO ప్రకారం – 9.2 %.
2. SBI Ecowrap – 9. 5 %.

A) ఏదీ కాదు
B) 1
C) 2
D) 1, 2

View Answer
A

Q)”ఘరియల్ మొసళ్ల “గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇవి కేవలం ఇండియాలో, ఇండియన్ సబ్ కాంటినెంట్ మాత్రమే కనిపిస్తాయి.
2.IUCN లిస్టు లో Endangered కేటగిరీలో ఇవి ఉన్నాయి.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల వార్తల్లో నిలిచిన “సంజయ్ లేక్” ని ఈ క్రింది ఏ రాష్ట్రం/UT లో ఉంది ?

A) ఢిల్లీ
B) లడఖ్
C) పుదుచ్ఛేరీ
D) పంజాబ్

View Answer
A

Q)”హైదరాబాద్ డిక్లరేషన్” ఇటీవల వార్తల్లో వినిపించింది. కాగా ఇది దేనికి సంబంధించినది ?

A) E – గవర్నెన్స్
B) సేవా రంగం
C) వాతావరణ మార్పులు
D) వాక్సిన్ ఉత్పత్తి

View Answer
A

Q)PSP – V 2.0( పాస్ పోర్ట్ సేవా ప్రోగ్రాం) ని ఈ క్రింది ఏ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి ?

A) విదేశాంగ మంత్రిత్వశాఖ
B) హోం మంత్రిత్వశాఖ
C) టిసిఎస్
D) ఇన్ఫోసిస్

View Answer
A, C
Spread the love

Leave a Comment

Solve : *
24 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!