Current Affairs Telugu July 2023 For All Competitive Exams

46) ఇటీవల “IEA Oil 2023 – Supply and Demand dynamics to 2028” రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) ONGC
B) OECD
C) GCC
D) PPAC (Petroleum Planning and Analysis Cell)

View Answer
D) PPAC (Petroleum Planning and Analysis Cell)

47) ఇటీవల RBI Act – 1934 ప్రకారం రెండవ షెడ్యూల్ లోకి చేర్చిన “Nonghyup Bank” ఏ దేశానికి చెందినది ?

A) China
B) Japan
C) South korea
D) Singapure

View Answer
C) South korea

48) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.NATO లో సభ్య దేశాలు – 32
2.NATO సెక్రటరీ జనరల్ – జేమ్స్ స్టోలెన్ లిన్ వర్క్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

49) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల “Startup 20 Shikhar Summit” హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగింది
2. 2024 లో అధ్యక్ష దేశంగా ఉండబోతున్న అర్జెంటీనాకి భారత్ టార్బ్ ని అందజేసింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే

50) ICC Player of the month (June) – 2023 కి సంబంధించి సరియైనది ఏది?
1.Men ‘s – శుబ్ మన్ గిల్
2.Women ‘s – అశ్లిష్ గార్డ్ నర్ ( ఆస్ట్రేలియా)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
26 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!