Current Affairs Telugu July 2023 For All Competitive Exams

26) ఇటీవల వార్తల్లో నిలిచిన బటగైకా మంచుబిలం ఏ దేశంలో ఉంది?

A) డెన్మార్క్
B) కెనడా
C) చైనా
D) రష్యా

View Answer
D) రష్యా

27) “Great Immigrants – 2023” లిస్ట్ ని ఏ దేశ సంస్థ విడుదల చేస్తుంది?

A) UK
B) India
C) USA
D) Canada

View Answer
C) USA

28) AIF (Agriculture Infrastructure Fund) గురించి ఈ క్రింది వానిలో సరియైనదిఏది?
1.దీనిని 2020 లో పంటకోత తర్వాత ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాల కల్పన కోసం దీనిని ఏర్పాటు చేశారు
2.ఇటీవల AIF కోసం బ్యాంకుల నుండి నిధుల సమీకరణ కోసం BHARAT అనే క్యాంపేయిన్ ప్రారంభించారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

29) ఇండియాలో PPP మాడల్ లో మొదటి ATL (Atal Tinkering Lab) ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

A) కేరళ
B) గుజరాత్
C) MP
D) మహారాష్ట్ర

View Answer
A) కేరళ

30) ఇటీవల “అర్బన్ – 20 మేయర్స్ సమ్మిట్ ” ఎక్కడ జరిగింది ?

A) గాంధీనగర్
B) ఇండోర్
C) న్యూఢిల్లీ
D) హైదరాబాద్

View Answer
A) గాంధీనగర్

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!