Current Affairs Telugu July 2023 For All Competitive Exams

271) ఇటీవల యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ ని ఏ సంస్థ లాంచ్ చేసింది ?

A) NASA
B) ESA
C) CSA
D) ఇజ్రాయెల్

View Answer
B) ESA

272) ఇండియాలో మొట్టమొదటి “Construction Innovation Hub” ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) ముంబాయి
B) కొచ్చి
C) హైదరాబాద్
D) న్యూఢిల్లీ

View Answer
B) కొచ్చి

273) ఇటీవల వరల్డ్ బ్యాంక్, WTO విడుదల చేసిన గ్లోబల్ కమర్షియల్ ఎక్స్ పోర్ట్ సర్వీసుల్లో 2022 లో భారత్ వాటా ఎంత?

A) 5.6%
B) 4.4%
C) 6.1%
D) 7.8%

View Answer
B) 4.4%

274) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.National Green Tribunal ని 2010 Oct, 18 న ఏర్పాటు చేశారు.
2. ప్రస్తుతం NGT చైర్మన్ – షియో కుమార్ సింగ్ – I

A) 1 మాత్రమే
B) 1,2
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
B) 1,2

275) ఇటీవల మహిళలకి నెలకి 2000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చే గృహలక్ష్మి పథకం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) కర్ణాటక
B) ఆంధ్రప్రదేశ్
C) తెలంగాణ
D) కేరళ

View Answer
A) కర్ణాటక

Spread the love

Leave a Comment

Solve : *
44 ⁄ 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!