Current Affairs Telugu July 2023 For All Competitive Exams

66) DICGC (Deposit Insurance and Credit Guarantee Corporation) ప్రకారం బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ రక్షణ క్రింద ఎన్ని లక్షలని చెల్లిస్తారు ?

A) 10
B) 4
C) 3
D) 5

View Answer
D) 5

67) “నారీ సశక్తి కరణ్ వుమెన్ మోటార్ సైకిల్ ర్యాలీ” ని ఏ విభాగం/ ఏ సంస్థ ప్రారంభించింది?

A) BRO
B) CRPF
C) ITBP
D) Indian Army

View Answer
D) Indian Army

68) ఇటీవల ” భరత మండపం ” అనే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) అహ్మదాబాద్
B) న్యూఢిల్లీ
C) ఇండోర్
D) గాంధీనగర్

View Answer
B) న్యూఢిల్లీ

69) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1.ఇటీవల సౌదీ అరేబియా TAC (Treaty of amity and Cooperation) సంతకం చేసిన 51 వ దేశంగా నిలచింది.
2.TAC అనేది ASEAN 1976 లో ఏర్పాటుచేసిన ఒక శాంతి ఒప్పందం.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

70) కెర్ పూజ (Ker puja) ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు?

A) అస్సాం
B) నాగాలాండ్
C) త్రిపుర
D) సిక్కిం

View Answer
C) త్రిపుర

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!