Current Affairs Telugu June 2023 For All Competitive Exams

41) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రూయిజ్ “MV Empress” ని ప్రారంభించారు.
2.ఈ క్రూయిజ్ చెన్నై- శ్రీలంకల మధ్య నడవనుంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

42) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి మలేషియా మాస్టర్స్ (బ్యాడ్మింటన్) – 2023 మెన్స్ సింగిల్స్ టైటిల్ ని గెలుపొందాడు?

A) P. కశ్యప్
B) K. శ్రీకాంత్
C) HS ప్రణయ్
D) లక్ష్యసేన్

View Answer
C) HS ప్రణయ్

43) IIPDF (Indian Infrastructure Project Development Fund) ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

A) 2022
B) 2023
C) 2019
D) 2020

View Answer
A) 2022

44) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1ఇటీవల అహ్మదాబాద్ కి చెందిన Azista BST Aerospace(ABA) అనే సంస్థ “AFR” శాటిలైట్ ని లాంచ్ చేసింది
2AFR శాటిలైట్ ని స్పేస్ ఎక్స్ రాకెట్ అయినా ఫాల్కన్ – 9 ద్వారా లాంచ్ చేశారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

45) “Chollima -1” ఈ క్రింది ఏ దేశ రాకెట్/ శాటిలైట్?

A) సౌత్ కొరియా
B) నేపాల్
C) చైనా
D) నార్త్ కొరియా

View Answer
D) నార్త్ కొరియా

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!