Current Affairs Telugu June 2023 For All Competitive Exams

46) ఇండోనేషియా ఓపెన్ – 2023 విజేతలు సరియైన వాటిని గుర్తించండి?
1.Men’s Singles – విక్టర్ అక్సెల్ సన్
2.Women’s Singles – కరోలినా మారిన్
3.Men’s Doubles – చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్

A) 1,3
B) 2,3
C) 1,2
D) All

View Answer
A) 1,3

47) ఇటీవల G- 20 3వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది?

A) హైదరాబాద్
B) చండీఘడ్
C) న్యూఢిల్లీ
D) రాయ్ పూర్

View Answer
A) హైదరాబాద్

48) ఇటీవల GRSE తో ప్రారంభించబడిన రెండు వార్ షిప్స్ పేరేంటి?

A) INS – అంజదీప్ & INS – సంశోధక
B) INS – తర్కష్ & INS – వేలా
C) INS – విక్రాంత్ & INS – వేలా
D) INS – డేగా & INS – నగీర్

View Answer
A) INS – అంజదీప్ & INS – సంశోధక

49) ఏ సంవత్సరంలో నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలన్నది ఇండియన్ రైల్వేస్ లక్ష్యం?

A) 2040
B) 2070
C) 2050
D) 2030

View Answer
D) 2030

50) ఇటీవల ఇండియాలో టెక్నికల్ ఎడ్యుకేషన్ అభివృద్ధి కొరకు వరల్డ్ బ్యాంకు ఎంత మొత్తంలో లోన్ ఇచ్చింది ? (డాలర్లలో)

A) 255.5 మిలియన్
B) 305 మిలియన్
C) 500 మిలియన్
D) 450 మిలియన్

View Answer
A) 255.5 మిలియన్

Spread the love

Leave a Comment

Solve : *
14 × 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!