Current Affairs Telugu June 2023 For All Competitive Exams

56) ఇటీవల క్యాబినెట్ Universal Postal Union (UPU) రీజినల్ క్యాంపెస్ ని ఎక్కడ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది?

A) ముంబయి
B) గాంధీ నగర్
C) ఇండోర్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

57) 2030 లోపు భారత ఇంటర్నెట్ ఆర్థిక వ్యవస్థ ఎంతకు చేరనుంది ?(ట్రిలియన్ డాలర్లలో)

A) 2.5
B) 1
C) 2.0
D) 3.5

View Answer
B) 1

58) ఇటీవల IBA మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరిగాయి?

A) సమర్ఖండ్
B) బ్రస్సెల్స్
C) బ్యాంకాక్
D) తాష్కెంట్

View Answer
D) తాష్కెంట్

59) Global Competitiveness Index ని ఏ సంస్థ విడుదల చేస్తుంది?

A) UNDP
B) EIU
C) UNCTAD
D) WEF

View Answer
D) WEF

60) ఇటీవల 500 ఎయిర్ క్రాఫ్ట్ ( A320 రకం)ల కోసం AirBus (ఎయిర్ బస్) కంపెనీకి ఈ క్రింది ఏ సంస్థ ఇచ్చింది ?

A) Air India
B) Indigo
C) Qatar Airway
D) Jet Air way

View Answer
B) Indigo

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!