Current Affairs Telugu June 2023 For All Competitive Exams

51) CSE రిపోర్టు ప్రకారం ఓవరాల్ ఎన్విరాన్ మెంట్ పర్ ఫార్మన్స్ లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?

A) కేరళ
B) ఆంధ్ర ప్రదేశ్
C) సిక్కిం
D) తెలంగాణ

View Answer
D) తెలంగాణ

52) “INDUS – X” అనే రక్షణ రంగ పరిశ్రమల సహకార ఒప్పందం ని ఏ దేశంతో కలిసి భారత్ ప్రారంభించింది?

A) UK
B) USA
C) UAE
D) ఇజ్రాయెల్

View Answer
B) USA

53) ఇటీవల “CL -20” అనే ఎక్స్ క్లోజివ్ ని ఈ క్రింది ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?

A) ఇజ్రాయెల్
B) USA
C) కెనడా
D) చైనా

View Answer
D) చైనా

54) ఇటీవల “Olympic Order” ని IOC ఎవరికి ప్రధానం చేసింది?

A) సౌమ్య స్వామినాథన్
B) క్రిస్టలీనా జార్జివా
C) Tedros Ghebreyesus
D) థామస్ బాక్

View Answer
C) Tedros Ghebreyesus

55) “Vitiligo (విటిలిగో)” దేనికి సంబంధించినది?

A) Skin
B) Brain
C) Liver
D) Lungs

View Answer
A) Skin

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!