Current Affairs Telugu June 2024 For All Competitive Exams

96) UAE కి చెందిన EDGE గ్రూప్ తో కలిసి ఈ క్రింది ఏ భారతీయ సంస్థ డ్రోన్స్, మిస్సైల్స్ ని అభివృద్ధి చేయనుంది ?

A) DRDO
B) MTAR
C) Garuda
D) Adani Defence

View Answer
D) Adani Defence

97) UNHCR(యునైటెడ్ నేషన్స్ కమీషనర్ ఫర్ రెప్యూజీస్) ఇటీవల ఎవరిని గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమించింది ?

A) సచిన్ టెండుల్కర్
B) మాధురి దీక్షిత్
C) జో బైడెన్
D) థీయో జేమ్స్

View Answer
D) థీయో జేమ్స్

98) ఇటీవల “Generative AI” కాన్ఫరెన్స్ ఎక్కడ జరగనుంది ?

A) కొచ్చి
B) న్యూఢిల్లీ
C) హైదరాబాద్
D) అహ్మదాబాద్

View Answer
A) కొచ్చి

99) క్రిందివానిలో సరియైనదిఏది ?
(1).NIIMH హైదరాబాద్ సంస్థకి ట్రెడిషనల్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ హోదాని ఇటీవల WHOఇచ్చింది.
(2).NIIMH హైదరాబాద్ తో కలిసి దేశంలో మొత్తం మూడు ట్రెడిషనల్ మెడిసిన్ రీసర్చ్ సెంటర్లకి WHO గుర్తింపుని ఇచ్చింది.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

100) ఇటీవల 6వ ఇండియా – జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ అన్ కౌంటర్ టెర్రరిజం సమావేశం ఎక్కడ జరిగింది?

A) టోక్యో
B) న్యూఢిల్లీ
C) యోకోహామా
D) బెంగళూర్

View Answer
B) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!