Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “ఇండియన్ జువెలరీ ఎక్స్ పొజిషన్ సెంటర్” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) లండన్
B) న్యూయార్క్
C) పారిస్
D) దుబాయ్

View Answer
D

Q) ఆస్కార్ అవార్డు లో ఉత్తమ దర్శకత్వ అవార్డు గెలుచుకున్న మూడవ మహిళా దర్శకురాలు ఔన్ (Joun) క్యాంపియన్ ఏ సినిమాకు గాను ఈ అవార్డును గెలుచుకున్నారు ?

A) డ్రైవ్ మైకార్
B) డ్రైవ్ మైకార్
C) కొడా
D) దిపవర్ ఆఫ్ డాగ్

View Answer
D

Q) BAI – “బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా” అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికైనారు ?

A) పుల్లెల గోపీచంద్
B) హిమంత విశ్వ శర్మ
C) చాముండేశ్వరి నాథ్
D) చాముండేశ్వరి నాథ్

View Answer
B

Q) హురున్ గ్లోబల్ అండర్ – 40 “Self Made Billionaires – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. సెల్ఫ్ మేడ్ బిలియనీర్స్ జాబితాలో దేశాల పరంగా యుఎస్ ఏ, చైనా, యూకే మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
2. ఈ లిస్ట్ లో దేశాల పరంగా ఇండియా నాలుగవ స్థానంలో ఉంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల FRI డైరెక్టర్ గా రేణు సింగ్ నియామకం అయ్యారు.
2. Forest Research Institute – FRI డెహ్రాడూన్ లో ఉంది.

A) 1, 2
B) 1, 2
C) 1
D) 2

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
23 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!