Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) ఇటీవల SBI బ్యాంక్ ఈ క్రింది ఏ దేశానికి 1 బిలియన్ డాలర్లని లైన్ అఫ్ క్రెడిట్ (LOC)క్రింద ఇవ్వనుంది ?

A) మాల్దీవులు
B) శ్రీలంక
C) మారిషస్
D) బంగ్లాదేశ్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల NSO – పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(PLFS) ని విడుదల చేసింది.
2. PLFS సర్వే ప్రకారం పట్టణ నిరుద్యోగిత (ఏప్రిల్- జూన్ 2021) – 12. 6% ఉంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “డోల్ ఉత్సవ్” అనే ఫెస్టివల్ ని ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?

A) పశ్చిమ బెంగాల్
B) పంజాబ్
C) అస్సాం
D) రాజస్థాన్

View Answer
A

Q) “What we Talk about When we Talk about Rape”పుస్తక రచయిత ఎవరు ?

A) రీమా ఖగ్తి
B) సోహైలా అబ్ధుల్ అలీ
C) తృప్తి దేశాయ్
D) సుధా మూర్తి

View Answer
B

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “The Kashmir Files” చిత్రం యొక్క దర్శకుడు ఎవరు ?

A) ప్రకాష్ ఝు
B) రాజ్ కుమార్ హిరాణి
C) సంజయ్ లీలా భన్సాలీ
D) వివేక్ అగ్ని హోత్రి

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
56 ⁄ 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!