Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “భారత భాగ్య విధాత” అనే పదిరోజుల ఫెస్టివల్ ఈ క్రింది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ?

A) ఎర్ర కోట
B) తాజ్ మహల్
C) రాష్ట్రపతి భవన్
D) కుతుబ్ మినార్

View Answer
A

Q) వివిధ రకాల పేమెంట్ సిస్టం లని ఈ క్రింది ఏ సంస్థ జియో ట్యాగింగ్ చేయనుంది ?

A) నీతి అయోగ్
B) ఆర్ బీఐ
C) ఆర్థిక శాఖ
D) ఐ ఎమ్ ఎఫ్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

1. ఇటీవల COP – 4 మినమాటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యూరీ, సమావేశం జరిగింది.
2. ఇండోనేషియాలోని బాలిలో మార్చి 21 – 25, 2022 వరకు ఈ సమావేశం జరిగింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల న్యూఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్ లో ప్రధానమంత్రి సంగ్రహాలయ్ (మ్యూజియo) ని ప్రారంభించనున్నారు.
2. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న దీనిని (మ్యూజియం) ప్రారంభిస్తారు.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “స్టాక్ హోo వాటర్ ప్రైజ్ – 2022” ని ఇవ్వనున్నారు ?

A) దేశ్ మాండ్ టుటు
B) బిందేశ్వర్ పాఠక్
C) విల్ ఫ్రైడ్ బ్రూట్ సర్ట్
D) రాజేందర్ సింగ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
9 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!