Current Affairs Telugu March 2022 For All Competitive Exams

Q) “AI Game Changers” అవార్డులని ఈ క్రింది ఏ సంస్థలు కలిసి ఇచ్చాయి ?

A) FICCI
B) DICCI
C) NASSCOM
D) Microsoft

View Answer
C, D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ప్రస్తుతం షూటింగ్ వరల్డ్ కప్ (ISSF World Cup)ఇంగ్లాండ్ లోని లండన్ లో జరుగుతుంది.
2. షూటింగ్ వరల్డ్ కప్ లో 10మీటర్ల పిస్టల్ విభాగంలో భారత్ కి చెందిన “సౌరవ్ చౌదరి”(Men's) స్వర్ణo గెలిచారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Q) ఇటీవల యూరియా,DAP సప్లై కొరకు ఈ క్రింది ఏ దేశంతో ఇండియాMOU కుదుర్చుకుంది?

A) నేపాల్
B) బంగ్లాదేశ్
C) మెక్సికో
D) అర్జెంటీనా

View Answer
A

Q) ఈ క్రింది ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక లోగో విడుదల చేసింది?

A) డెన్మార్క్
B) యూఏఈ
C) నెదర్లాండ్స్
D) కెనడా

View Answer
C

Q) “World Hearing Day”గూడ్స్ ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం మార్చి 3న WHO నిర్వహిస్తోంది.
2. 2022 థీమ్:To hear for life,listen with care.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
20 − 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!