Current Affairs Telugu March 2024 For All Competitive Exams

221) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థకి మినిరత్న – I హోదాని ఏ సంస్థ కి ఇచ్చారు ?

A) ISA
B) GRID – INDIA
C) PGCIL
D) IREDA

View Answer
B) GRID – INDIA

222) ఇటీవల “Aviation week laureates Award” ని ఏ సంస్థకి ఇచ్చారు ?

A) NASA
B) IIT – మద్రాస్
C) ISRO
D) IISC – బెంగళూరు

View Answer
C) ISRO

223) ఇటీవల “Global Inequality Research Award 2024″ని ఎవరికి ఇచ్చారు?

A) Bina Agarwal & James Boyce
B) Malala & Sudha Murthy
C) Nirmala Sitaraman & Diya
D) Abhay.k & Amit Shah

View Answer
A) Bina Agarwal & James Boyce

224) IMT-TRILAT – 2024ఎక్సర్ సైజ్ గురించిఈక్రింది వానిలోసరియైనదిఏది?
(1).ఇది ఇండియా-మోజంబిక్ -టాంజానియా ల మధ్య త్రైపాక్షికా మారిటైమ్ నేవీ ఎక్సర్ సైజ్.
(2).మొత్తం రెండు ఫేజ్ లలో మార్చి(21-24) జాంజిబార్ (టాంజానియా),మార్చి(24-27) మపుటో (మొజాంబిక్)లలోఈఎక్సర్ సైజ్ జరిగింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

225) ఇటీవల ” Water Resource Dashboard” ని ఏర్పాటుచేసిన దేశంలోని మొదటి రాష్ట్రం ఏది ?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) మధ్యప్రదేశ్
D) రాజస్థాన్

View Answer
D) రాజస్థాన్

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!