Current Affairs Telugu October 2023 For All Competitive Exams

36) Sonara 64, Lerma Rojo 64 రకం వెరైటీలు ఏ పంటరకం కి చెందినవి?

A) వరి
B) గోధుమ
C) ప్రత్తి
D) సోయా

View Answer
B) గోధుమ

37) CBDT ( Central Board of Direct Taxes) చైర్మన్ ఎవరు ?

A) నితిన్ గుప్తా
B) M. హరికృష్ణ
C) రాజేష్ వర్మ
D) రవీందర్ కౌర్

View Answer
A) నితిన్ గుప్తా

38) ASCI (Advertising Standards Council of India) చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) సుగత గుప్తా
B) నితిన్ గుప్తా
C) రాజీవ్ శర్మ
D) R. రవీంద్రన్

View Answer
A) సుగత గుప్తా

39) ” స్వయంపూర్ణ e – బజార్” ఏ రాష్ట్రానికి చెందిన ప్లాట్ ఫాం ?

A) కేరళ
B) ఆంధ్రప్రదేశ్
C) గోవా
D) తెలంగాణ

View Answer
C) గోవా

40) ఏ సంవత్సరం నుండి MSP కనీస మద్దతు ధరని 50% పెంచి ఇస్తున్నారు ?

A) 2017 -18
B) 2018 -19
C) 2016 -17
D) 2019 -20

View Answer
B) 2018 -19

Spread the love

Leave a Comment

Solve : *
4 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!