Current Affairs Telugu October 2023 For All Competitive Exams

16) ఇటీవల ఏ రోజున UN International Day of Care and Support జరిపారు?

A) Oct, 31
B) Oct, 29
C) Oct, 30
D) Oct, 28

View Answer
B) Oct, 29

17) ‘సరస్వతి సమ్మాన్ – 2022 ‘ అవార్డుని ఎవరికి ఇచ్చారు ?

A) శివ శంకరీ
B) దామోదర్ మౌజో
C) గీతాంజలి శ్రీ
D) సుధా మూర్తి

View Answer
A) శివ శంకరీ

18) ఇటీవల SARANSH అనే డాష్ బోర్డు ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) Defence
B) Finance
C) Home
D) Agriculture

View Answer
A) Defence

19) నోబెల్ పీస్ (శాంతి) ప్రైజ్ -2023 ఎవరికీ ఇచ్చారు?

A) అన్నా ఆర్నెక్స్
B) సివిల్ లిబర్టీస్
C) నర్గీస్ మహమ్మదీ
D) మలాలా యూసఫ్ జాయ్

View Answer
C) నర్గీస్ మహమ్మదీ

20) “Anubhav Awards -2023” ఎవరికి ఇస్తారు?

A) సైన్యంలో సేవలు అందించిన వారికి
B) రిటైరైన వారికి, రిటైర్ అవుతున్న వారికి
C) పారా మిలిటరీ దలాలకి
D) హోమ్ మినిస్ట్రీ వారికి

View Answer
B) రిటైరైన వారికి, రిటైర్ అవుతున్న వారికి

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!