Current Affairs Telugu October 2023 For All Competitive Exams

21) World Food day గురించి సరియైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం Oct,16న FAO జరుపుతుంది
2. 2023 థీమ్: Water is life, water is food. Leave no One behind

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

22) PM ముద్ర యోజన గురించి ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
1. శిశు – 50,000
2. కిశోర్ – 50,000 -5 లక్ష
3. తరుణ్ – 5 లక్షలు – 10 లక్ష

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

23) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.World Economic Out look ని IMF విడుదల చేస్తుంది
2.IMF యొక్కWEO రిపోర్టులో 2023 భారత GDP వృద్ధిరేటు 6.3 ఉండనుందని తెలిపింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

24) ఇండియాలో మొదటి RRTS (Regional Rapid Transit System) ని ఇటీవల ప్రారంభించారు దీని పేరేంటి ?

A) వందే భారత్
B) నమామి హిందూ
C) నమో భారత్
D) జైహింద్

View Answer
C) నమో భారత్

25) ” Global Pension Index – 2023″ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని WEF విడుదల చేసింది
2. ఇందులో ఇండియా ర్యాంక్ – 45
3.Top – 3 స్థానాల్లో నిలిచిన దేశాలు – నెదర్లాండ్స్, ఐస్ ల్యాండ్, డెన్మార్క్

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All

View Answer
B) 2, 3

Spread the love

Leave a Comment

Solve : *
30 + 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!