Current Affairs Telugu October 2023 For All Competitive Exams

26) ఇటీవల UNCTAD యొక్క ISAR గౌరవాన్ని ఏ సంస్థ కి ఇచ్చారు ?

A) NITI Ayog
B) ICAI
C) DPIIT
D) IIT – మద్రాస్

View Answer
B) ICAI

27) S – 400 మిస్సైల్ ని ఏ దేశం నుండి భారత్ కొనుగోలు చేసింది ?

A) USA
B) ఇజ్రాయెల్
C) ఫ్రాన్స్
D) రష్యా

View Answer
D) రష్యా

28) “CHAKRAVAT – 2023” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఇండియన్ నేవీ అక్టోబర్ 9 – 11, 2023 తేదీలలో నిర్వహించింది
2. ఈ ఎక్సర్ సైజ్ ఒక (HADR) Humanitarian Assistance and Disaster Relief ఎక్సర్ సైజ్.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

29) కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ గా పనిచేసి ఇటీవల మరణించిన భారత ఎన్నికల కమిషనర్ ఎవరు ?

A) MS గిల్
B) TN శేషన్
C) JM లింగ్డో
D) VS సంపత్

View Answer
A) MS గిల్

30) ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన GEC ( Green Energy Corrider) 13GW రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏ రాష్ట్రం /UT లో ఉంది ?

A) అండమాన్ & నికోబార్
B) రాజస్థాన్
C) లడక్
D) గుజరాత్

View Answer
C) లడక్

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!