Dances, festivals, musical instruments GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

Top 40 questions on Dances, festivals, musical instruments GK (General Knowledge)   (నృత్యాలు, పండుగలు, సంగీత పరికరాలు) Current Affairs General Studies, General Knowledge Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

Dances, festivals, musical instruments GK (General Knowledge)   (నృత్యాలు, పండుగలు, సంగీత పరికరాలు)

1. కూచిపూడి నాట్యపిత
1) వెంపటి చినసత్యం
2) వేదాంతం సత్యనారాయణ
3) సిద్ధేంద్ర యోగి
4) ఆదిత్య పుంజాల

View Answer
సిద్ధేంద్ర యోగి

2. పాండవని జానపద కళ ఈ రాష్ట్రానికి చెందినది.
1) గుజరాత్
2) మధ్యప్రదేశ్
3) హర్యానా
4) మహారాష్ట్ర

View Answer
మధ్యప్రదేశ్

3. ఓసాదిర్ నృత్యం’ను ప్రస్తుతం ఈ విధంగా పిలుస్తున్నారు.
1) కూచిపూడి
2) భరతనాట్యం
3) కథక్
4) కథాకళి

View Answer
భరతనాట్యం

4. పేదవాని కథాకళిగా పేరుపొందిన ఒట్టం తుళ్ళిల్ నాట్యం ఏ రాష్ట్రానికి చెందినది ? (DSC – 2004)
1) తమిళనాడు
2) కేరళ
3) పంజాబ్
4) కర్ణాటక

View Answer
కేరళ

5. ప్రాతః సంధ్య కాలంలో ఆలపించే రాగం
1) శ్రీరాగం
2) భైరవరాగం
3) హిందోళం
4) మేఘరాగం

View Answer
భైరవరాగం
Spread the love

Leave a Comment

Solve : *
11 × 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!