Honours and Awards GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

Top 40 questions on Honours and Awards GK (General Knowledge)   (గౌరవాలు మరియు అవార్డులు) Current Affairs General Studies, General Knowledge Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

Honours and Awards GK (General Knowledge)   (గౌరవాలు మరియు అవార్డులు)

1. జ్ఞానపీర్ అవార్డ్లు ఈ సంవత్సరం నుండి ఇస్తున్నారు
1) 1954
2) 1965
3) 1901
4) 1977

View Answer
1965

2. జ్ఞానపీర్ అవార్డ్ పొందిన తొలి తెలుగు రచయిత
1) విశ్వనాథ సత్యనారాయణ
2) పి.వి. నరసింహారావు
3) గురజాడ అప్పారావు
4) సి. నారాయణరెడ్డి

View Answer
విశ్వనాథ సత్యనారాయణ

3. భారతదేశంలో అత్యున్నత సైనిక అవార్డ్
1) పరమ వీరచక్ర
2) మహావీరచక్ర
3) అశోకచక్ర
4) భారతరత్న

View Answer
పరమ వీరచక్ర

4. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డ్
1) రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డ్
2) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్
3) యన్.టి.ఆర్. అవార్డ్
4) బి.యన్.రెడ్డి అవార్డ్

View Answer
రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డ్

5. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ మొదటి గ్రహీత
1) బి.యన్.రెడ్డి
2) సత్యజిత్ రే
3) భానూ అధయా
4) దేవికారాణి రోరిచ్

View Answer
దేవికారాణి రోరిచ్
Spread the love

Leave a Comment

Solve : *
9 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!