First in the World Superlatives of World GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

16. పుష్పాలలో అతి పెద్దది ఏది ?
1) రఫీషియా
2) హైబిస్కస్
3) గ్రేట్ డాలియా
4) విక్టోరియా అమేజోనికా

View Answer

రఫీషియా

17. ప్రపంచంలో అతి పెద్ద మసీదు ఎక్కడ ఉంది ?
1) మోతీ మసీదు, ఆగ్రా
2) జామా మసీదు, ఢిల్లీ
3) మక్కా మసీదు, హైదరాబాదు
4) ఆల్జియా మసీదు, లాహోర్

View Answer

ఆల్జియా మసీదు, లాహోర్

18. ప్రపంచంలో అతి పొడవైన నది ఏది ?
1) అమెజాన్ నది
2) నైలునది
3) బ్రహ్మపుత్ర నది
4) హోయాంగ్ హో

View Answer

నైలునది

19. ప్రపంచంలో అతి పొడవైన పర్వతశ్రేణి ఏది ?
1) రాకీ పర్వతాలు
2) ఆండీసు పర్వతాలు
3) అట్లాసు పర్వతాలు
4) హిమాలయాలు

View Answer

ఆండీసు పర్వతాలు

20. అతిపెద్ద సముద్రం
1) కాస్పియన్
2) మధ్యధరా
3) దక్షిణ చైనా సముద్రం
4) నల్ల సముద్రం

View Answer

దక్షిణ చైనా సముద్రం
Spread the love

Leave a Reply