List of Famous Cities, Tombs Places and in India And World GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

11. నూలు వస్త్ర పరిశ్రమకు పేరు గాంచిన నగరం
1) కోల్కతా
2) ఆగ్రా
3) అహ్మదాబాద్
4) బెంగళూరు

View Answer
అహ్మదాబాద్

12. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్ఠి సమాధి ఏ నగరంలో ఉన్నది?
1) జైపూర్
2) జైసల్మీర్
3) జోధ్ పూర్
4) ఆజ్మీర్

View Answer
ఆజ్మీర్

13. మోతీలాల్ నెహ్రూ నివశించిన ఆనంద భవన్ ఏ నగరం నందు ఉన్నది?
1) ఆగ్రా
2) న్యూఢిల్లీ
3) పాట్నా
4) అలహాబాద్

View Answer
అలహాబాద్

14. మంచు శివలింగం దర్శనమిచ్చే ప్రాంతం ఎక్కడ కలదు?
1) కేదార్ నాథ్
2) బదరీనాథ్
3) అమర్ నాథ్
4) ఋషీకేశ్

View Answer
అమర్ నాథ్

15. అల్ అకిసా మసీదు ఈ నగరంలో గలదు.
1) మక్కా
2) మదీనా
3) జకర్తా
4) జెరూసలేం

View Answer
జెరూసలేం
Spread the love

2 thoughts on “List of Famous Cities, Tombs Places and in India And World GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams”

Leave a Comment

Solve : *
6 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!