List of Famous Cities, Tombs Places and in India And World GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

16. ఏసుక్రీస్తు శిలువ వేయబడిన ప్రాంతం ఏ నగరం నందు ఉన్నది ?
1) జెరూసలేం
2) బెత్లహాం
3) రోమ్
4) మదీనా

View Answer
జెరూసలేం

17. 0° రేఖాంశం ప్రయాణించే నగరం ఏది?
1) పారిస్
2) రోమ్
3) గ్రీనిచ్
4) మ్యూనిచ్

View Answer
గ్రీనిచ్

18. మొదటి అణుబాంబు దాడికి గురైన నగరం ఏది?
1) టోక్యో
2) నాగసాకి
3) క్వోటో .
4) హిరోషిమా

View Answer
హిరోషిమా

19. సింధు నాగరికతలో మొదట బయల్పడిన నగరం ఏది ?
1) మెహంజొదారో
2) లోథాల్
3) హరప్పా
4) కాళీభంగన్

View Answer
హరప్పా

20. క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ మైదానం ఏ నగరం నందు ఉన్నది?
1) సిడ్నీ
2) లండన్
3) మెల్ బోర్న్
4) కేప్ టౌన్

View Answer
లండన్
Spread the love

2 thoughts on “List of Famous Cities, Tombs Places and in India And World GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams”

Leave a Comment

Solve : *
58 ⁄ 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!