List of Various Organizations – Centers (Locations) GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

List of Various Organizations – Centers (Locations) GK (General Knowledge) (వివిధ సంస్థలు – కేంద్రాలు) Current Affairs General Studies, General Knowledge Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

List of Various Organizations – Centers (Locations) GK (General Knowledge)  (వివిధ సంస్థలు – కేంద్రాలు)

1. కేంద్ర ఆహార పరిశోధన సంస్థ ఇచ్చట స్థాపించబడినది.
1) హైదరాబాద్
2) ఊటీ
3) కోల్కతా
4) మైసూర్

View Answer
మైసూర్

2. ఈ క్రింది వానిలో డెహ్రాడూన్లో గల ప్రభుత్వ పరిశోధన సంస్థను గుర్తించుము.
1) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ
2) నేషనల్ కెమికల్ లాబొరేటరీ
3) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
4) ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం

View Answer
ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం

3. సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చట గలదు.
1) పానాజీ
2) చెన్నై
3) త్రివేండ్రం
4) భావ్నగర్

View Answer
భావ్నగర్

4. జాతీయ పోషకాహార సంస్థ ఇచ్చట గలదు.
1) మైసూర్
2) హైదరాబాద్
3) లక్నో
4) పూణే

View Answer
హైదరాబాద్

5. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రధాన కేంద్రం ఇచ్చట గలదు.
1) కోల్కతా
2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్
4) పూణే

View Answer
న్యూఢిల్లీ
Spread the love

Leave a Comment

Solve : *
28 + 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!