List of Founders of a society, Institutions, Cities GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

List of Famous Founders of a society, Institutions, Cities. GK (General Knowledge) (సంస్థలు, నగరాలు – స్థాపకులు) Current Affairs General Studies, General Knowledge Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

List of Famous Founders of a societies, Institutions, Cities. GK (General Knowledge)  (సంస్థలు, నగరాలు – స్థాపకులు)

1. భూదానోద్యమాన్ని ప్రారంభించినది. (DSC – 1998)
1) జయప్రకాష్ నారాయణ
2) యమ్. ఎన్.రాయ్
3) ఇందిరాగాంధీ
4) ఆచార్య వినోభాభావే

View Answer
4) ఆచార్య వినోభాభావే

2. శాంతినికేతన్ను స్థాపించినది. 
1) బంకించంద్ర ఛటర్జీ
2) అనిబిసెంట్
3) రవీంద్రనాథ్ ఠాగూర్
4) జిడ్డు కృష్ణమూర్తి

View Answer
3) రవీంద్రనాథ్ ఠాగూర్

3. దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణాధిపత్యంనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం
1) మోస్లా ఉద్యమం
2) జస్టిస్ ఉద్యమం
3) శ్వేత విప్లవం
4) హరిత విప్లవం

View Answer
2) జస్టిస్ ఉద్యమం

4. వీరశైవ ఉద్యమ ప్రారంభికుడు
1) పండితారాధ్యుడు
2) శంకరాచార్యుడు
3) బ్రహ్మనాయుడు
4) బసవేశ్వరుడు

View Answer
4) బసవేశ్వరుడు

5. రామదండు దళాన్ని స్థాపించినది.
1) కొండా వెంకటప్పయ్య
2) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
3) పర్వతనేని వీరయ్య చౌదరి
4) టంగుటూరి ప్రకాశం

View Answer
2) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
Spread the love

Leave a Comment

Solve : *
8 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!