Personality Test Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Personality Test Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu.

Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Personality Test General Studies GK. This quiz can help to crack all major competitive exams like TSPSC, APPSC, TSLRPB, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, Police etc. Learn only on McqBits.com. These Personality Test questions had been asked in various competitive examinations already such as TSPSC, APPSC, TSLRPB, Police, Group 1-2-3-4, UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation) etc.


Personality Test

Q)సానుభూతికి మరియు పరానుభూతికి ఉన్న తేడా ఏమి?

A)సానుభూతి అనుకూలమైనది, పరానుభూతి ప్రతికూలమైనది .
B)సానుభూతి అంటే ఎదుటివారి భావాల్ని వారి దృష్టి కోణం నుండి చూసి అర్థం చేసుకోవటం, పరానుభూతి అంటే వేరేవాళ్ళ దుర దృష్టాన్ని చూసి దయ, జాలి చూపటం
C)సానుభూతి అంటే వేరే వాళ్ళ యొక్క దురదృష్టాన్ని చూసి దయ, జాలి చూపటం, పరానుభూతి అంటే ఎదుటి వారి భావాల్ని వారి దృష్టి కోణం నుండి చూసి అర్థం చేసుకోవటం .
D)సానుభూతి క్రియ మరియు పరానుభూతి సముచ్చయము

View Answer
C)సానుభూతి అంటే వేరే వాళ్ళ యొక్క దురదృష్టాన్ని చూసి దయ, జాలి చూపటం, పరానుభూతి అంటే ఎదుటి వారి భావాల్ని వారి దృష్టి కోణం నుండి చూసి అర్థం చేసుకోవటం .

Q)ఈ క్రింది వారిలో ఏ కారణముల వలన సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో అమ్మాయిలకంటే అబ్బాయిలే కావాలి అని ఎక్కువమంది కోరుకుంటారు?

A)ప్రభుత్వ విధానాలు కారణంగా
B)కొడుకులు కూతుళ్ళకన్న అందంగా ఉంటారని
C)కూతుళ్ళకు వరకట్నాలు ఇవ్వాల్సి వస్తుందని
D)కూతుళ్ళు స్వర్గానికి మార్గాలు వేస్తారు.

View Answer
C)కూతుళ్ళకు వరకట్నాలు ఇవ్వాల్సి వస్తుందని

Q)’వర్టికల్ సోషల్ మొబిలిటి’ అంటే ……

A)ప్రజల యొక్క వలసలు
B)మత మార్పిడి
C)కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటము
D)వ్యక్తి జనం లేదా సమూహాలు ఒక సదా నుండి మరొక హదాకు మారడం.

View Answer
D)వ్యక్తి జనం లేదా సమూహాలు ఒక సదా నుండి మరొక హదాకు మారడం.

Q)అస్పృశ్యతా నివారణ చట్టం, 1955 ను “పౌరహక్కుల సంరక్షణ చట్టము” గా పేరు మార్చిబడిన సంవత్సరము ఏది?

A)1967
B)1956
C)1966
D)1976

View Answer
D)1976

Q)ఈ క్రింది గ్రీకు వేదాంతములలో ఎవరు నైతిక విలువలను సిద్ధాంత పరమైనది గాకుండా ప్రయోగాత్మకమైన విషయముగా భావించారు?

A)ప్లిని
B)సోక్రటీసు
C)అరిస్టాటిల్
D)ఎపిక్యూరస్

View Answer
C)అరిస్టాటిల్
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
33 ⁄ 11 =