Sports GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

Top 40 questions on Sports GK (General Knowledge)   (క్రీడలు) Current Affairs General Studies, General Knowledge Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

Sports GK (General Knowledge)   (క్రీడలు)
1. ఒలంపిక్ పతాకంలో అమెరికా ఖండాన్ని సూచించే రింగు
1) నలుపు
2) నీలం
3) ఎరుపు
4) ఆకుపచ్చ

View Answer
ఎరుపు

2. ఆధునిక ఒలంపిక్స్ పితామహుడు
1) పియరీ డి కౌబద్ధీన్
2) దిమిత్రియన్ నికిలాస్
3) జాక్వెస్ రోగె
4) జియాన్ సోంధీ

View Answer
పియరీ డి కౌబద్ధీన్

3. 2016లో ఒలంపిక్స్ క్రీడలు జరిగే ప్రదేశం
1) టోక్యో
2) రియో డి జెనిరో
3) అట్లాంటా
4) మెల్ బోర్న్

View Answer
రియో డి జెనిరో

4 ఒలంపిక్ క్రీడల ఆశయం
1) పాస్టర్, గ్రేటర్, స్ట్రాంగర్
2) విన్నర్, గ్రేటర్, స్ట్రాంగర్
3) పాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్
4) గ్రేటర్, హయ్యర్, విన్నర్

View Answer
పాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్

5. భారతదేశం ఈ ఒలంపిక్స్ లో మొదటిసారి పాల్గొంది.
1) ఎథెన్స్, 1896
2) పారిస్, 1900
3) ఆంటెర్స్, 1920
4) ఆమ్స్టర్ డ్యాం 1928

View Answer
పారిస్, 1900
Spread the love

Leave a Comment

Solve : *
28 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!