List of Important Days & Dates GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

Top 40 questions on List of Important Days & Dates (ముఖ్యమైన రోజులు & తేదీల జాబితా) Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

List of Important Days & Dates (ముఖ్యమైన రోజులు & తేదీల జాబితా)

1. జాతీయ ఐక్యతా దినంగా ఈ రోజును భారత ప్రభుత్వం ప్రకటించింది.
1) ఆగస్టు 31
2) అక్టోబర్ 31
3) సెప్టెంబర్ 30
4) నవంబర్ 30

View Answer
అక్టోబర్ 31

2. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం (DSC – 2008)
1) మే 8
2) ఆగస్టు 14
3) డిసెంబర్ 10
4) అక్టోబర్ 24

View Answer
అక్టోబర్ 24

3. మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకునే రోజు
1) డిసెంబర్ 1
2) డిసెంబర్ 10
3) అక్టోబర్ 24
4) నవంబర్ 14

View Answer
డిసెంబర్ 10

4. తెలంగాణా భాషా దినోత్సవం (కాళోజీ జయంతి)
1) సెప్టెంబర్ 9
2) జులై 4
3) మే 7
4) జనవరి 9

View Answer
సెప్టెంబర్ 9

5. అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఈ రోజును జరుపు కుంటారు. (DSC – 2010)
1) అక్టోబర్ 24
2) జనవరి 30
3) అక్టోబర్ 2
4) నవంబర్ 11

View Answer
అక్టోబర్ 2
Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!