TET Paper 1 Model Question Paper With Answer Key

11. ద ఎలిమెంట్స్ ఆఫ్ పర్సనాలిటీ గ్రంథకర్త

1) స్కిన్నర్
2) వాట్సన్
3) శాండిఫర్డ్
4) ఆల్ఫో ర్ట్

View Answer
3) శాండిఫర్డ్

12. నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలు దీని ఆధీనంలో జరుగును.

1) కేంద్రీయ నాడీ వ్యవస్థ
2) ప్రత్యక్ష నాడీ వ్యవస్థ
3) స్వయం చోదిత నాడీ వ్యవస్థ
4) పరిధీయ నాడీ వ్యవస్థ

View Answer
3) స్వయం చోదిత నాడీ వ్యవస్థ

13. క్రిందివానిలో నిర్ధారణా మాపనులకు సంబంధించనిది

1) The Winland Social Maturity Scale
2) The Vitenborn Psychriatic Rating Scale
3) Wood Worth Personal Date Sheet
4) Fels Parental Behavioural Scale

View Answer
3) Wood Worth Personal Date Sheet

14. అభ్యసనమునకు సంబంధించి సరికానిది.

1) పరిపక్వత వలన ప్రవర్తనలో కలుగు దాదాపు శాశ్వత మార్పు
2) శిక్షణ వలన ప్రవర్తనలో కలుగు దాదాపు శాశ్వత మార్పు
3) అనుభవం వలన ప్రవర్తనలో కలుగు దాదాపు శాశ్వత మార్పు
4) అనుకరణ వలన ప్రవర్తనలో కలుగు దాదాపు శాశ్వత మార్పు

View Answer
1) పరిపక్వత వలన ప్రవర్తనలో కలుగు దాదాపు శాశ్వత మార్పు

15. స్మృతి తక్కువగా ఉన్న విద్యార్థి అభ్యసనం సరిగా చేయలేదు. అయినా అభ్యసనంపై ప్రభావం చూపే కారకం.

1) వ్యక్తిగత మానసిక కారకం
2) వ్యక్తిగత శారీరక కారకం
3) పరిసర కారకం
4) సామాజిక కారకం

View Answer
1) వ్యక్తిగత మానసిక కారకం
Spread the love

Leave a Comment

Solve : *
15 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!