![]()
TET Science Pedagogy Paper 2 – Previous Paper with Solutions (11 Jan 2025 Shift 2)
This post provides the official TET Science Pedagogy Paper 2 question paper with solutions for the exam conducted on 11th January 2025 (Shift 2). The questions are taken from the official previous paper and follow the latest TET syllabus and pedagogy guidelines. The Science Pedagogy section focuses on teaching–learning processes, learner-centred methods, scientific inquiry, assessment strategies, and classroom practices relevant to Classes VI to VIII. Practising these TET Science Pedagogy previous questions with solutions helps candidates understand exam expectations and strengthen teaching skills for future TET examinations.
| ←TET Paper 2 | TET Mock Test→ |
TS TET PAPER 2
Mathematics and Science
(11th Jan 2025 Shift 2)
Previous Papers
Science Pedagogy
145) Which of the following is a key characteristic of the project method?
కింది వాటిలో ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏది?
కింది వాటిలో ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏది?
146) Keeping in view of learning indicators, read the following statements and choose the correct statements.
అభ్యసన సూచికలను దృష్టిలో ఉంచుకుని, కింది వ్యాఖ్యలను చదివి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.
Statement I : Learning indicators are used to determine students' learning by collecting, analysing, and interpreting evidence.
వ్యాఖ్య I : అభ్యసన సూచికలను విద్యార్థుల అభ్యసనను నిర్ణయించడానికి సాక్ష్యాల సేకరణ, విశ్లేషణ మరియు వ్యాఖ్యానం కొరకు ఉపయోగిస్తారు.
Statement II: Learning indicators are used to provide feedback to children on their performance.
వ్యాఖ్య II : అభ్యసన సూచికలను పిల్లలకు వారి ప్రదర్శనపై పరిపుష్టిని ఇవ్వడానికి ఉపయోగిస్తారు.

147) A science teacher uses a learning management system (LMS) to assign a virtual lab activity to students. Identify the benefit of using the LMS for this purpose.
వర్చువల్ ల్యాబ్ యాక్టివిటీని విద్యార్థులకు కేటాయించడానికి ఒక సైన్స్ టీచర్ లెర్నింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (LMS)ని ఉపయోగిస్తాడు. ఇక్కడ LMSని ఉపయోగించడం యొక్క ప్రయోజనాన్ని గుర్తించండి.
వర్చువల్ ల్యాబ్ యాక్టివిటీని విద్యార్థులకు కేటాయించడానికి ఒక సైన్స్ టీచర్ లెర్నింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (LMS)ని ఉపయోగిస్తాడు. ఇక్కడ LMSని ఉపయోగించడం యొక్క ప్రయోజనాన్ని గుర్తించండి.
148) After the observation of various plant cells and animal cells under microscope, a biology teacher in class IX divided her students into groups and asked them to discuss within the groups, the features of the cells they observed to arrive at the conclusion. She also asked them to present their opinions in front of the whole class. The process of Constructivist Learning Situation the learners are engaged in as given in the NCF-2005.
ఒక 9వ తరగతి తరగతి గదిలో, మైక్రోస్కోప్లో వివిధ వృక్ష కణాలు మరియు జంతు కణాలను పరిశీలించిన తర్వాత, ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను సమూహాలుగా విభజించి, వారు గమనించిన కణాల లక్షణాల గురించి ఒక నిర్ధారణకు రావడానికి సమూహాలలో చర్చించమని చెప్పింది. ఆ తర్వాత క్లాస్ మొత్తం ముందు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కూడా ఆమె వారికి చెప్పింది. ఇక్కడ అభ్యాసకులు NCF – 2005లో ఇచ్చిన ఈ నిర్మాణాత్మక అభ్యసన పరిస్థితుల ప్రక్రియలో నిమగ్నమైవున్నారు

149) Identify the basic process skill from the following:
కింది వాటిలో ప్రాథమిక ప్రక్రియా నైపుణ్యాన్ని గుర్తించండి:
కింది వాటిలో ప్రాథమిక ప్రక్రియా నైపుణ్యాన్ని గుర్తించండి:
150) Identify the INCORRECT statement with regard to the Assessment of Learning of the children with special educational needs (SEN).
ప్రత్యేక విద్యా అవసరాలు (SEN) ఉన్న పిల్లల అభ్యసన మదింపుకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి.
ప్రత్యేక విద్యా అవసరాలు (SEN) ఉన్న పిల్లల అభ్యసన మదింపుకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి.
Your Score: 0 / 0
| ←TET Paper 2 | TET Mock Test→ |