46)Avani spends ₹ 5 each day. How much money does she spend in a week ?
అవని ప్రతిరోజు ₹ 5 ఖర్చు చేయును. ఈ విధంగా ఒక వారంలో తను ఖర్చు చేసినది ఎంత ?
47)
What is the time shown by the clock?
గడియారం తెలిపే సమయం ఎంత ?

What is the time shown by the clock?
గడియారం తెలిపే సమయం ఎంత ?
48)How many sides do rectangle have?
దీర్ఘ చతురస్రాలు ఎన్ని భుజాలను కల్గి ఉన్నాయి ?
49)If ₹ 68 is distributed among 4 children, how much money will each child get?
₹ 68 లను నలుగురు పిల్లలకు సమానంగా పంచిన, ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయి ?
₹ 68 లను నలుగురు పిల్లలకు సమానంగా పంచిన, ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయి ?
50)How many squares are there in the given figure?
ఇచ్చిన పటంలో మొత్తం ఎన్ని చతురస్రాలున్నాయి ?
ఇచ్చిన పటంలో మొత్తం ఎన్ని చతురస్రాలున్నాయి ?
Your Score: 0 / 0