TGCET Gurukulam 5th Class Previous Model Paper 2024 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

6)క నుండి ఱ వరకు గల అక్షరాలను ఏమంటారు ?

A) హల్లులు

B) అచ్చులు

C) ఉభయాక్షరాలు

D) ఏవీకావు

View Answer

A) హల్లులు

7)సిరి – దీనికి బహువచనం ఏమిటి ?

A) విరులు

B) తరువులు

C) సిరులు

D) హరులు

View Answer

C) సిరులు

8)ఒగ్గు కథ కళాకారుడు ఎవరు ?

A) శేషగిరి రావు

B) రామకృష్ణ

C) మిద్దె రాములు

D) కాపు రాజయ్య

View Answer

C) మిద్దె రాములు

9)ఉడుత సహాయం చేసింది. ఈ వాక్యంలో కర్తను గుర్తించండి.

A) సహాయం

B) ఉడుత

C) చేసింది

D) ఏదీకాదు

View Answer

B) ఉడుత

10)దేశభక్తిని పెంపొందించే గీతాలను ఏమంటారు ?

A) జానపద గీతాలు

B) భక్తి గీతాలు

C) జాతీయ గీతాలు

D) పారమార్థిక గీతాలు

View Answer

C) జాతీయ గీతాలు
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!