TGCET Gurukulam 5th Class Previous Model Paper 2024 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

16)దక్షిణ గంగ అని ఏ నదిని అంటారు ?

A) కృష్ణ

B) మూసీ

C) గోదావరి

D) గంగ

View Answer

C) గోదావరి

17)ఈ క్రింది బొమ్మలలో ద్విత్వాక్షరం గల పదం ఉన్న బొమ్మను గుర్తించండి.

A)

B)

C)

D)

View Answer

B)

18)పిల్లల్లారా! పాపల్లారా! గేయాన్ని రాసినది ఎవరు ?

A) గురజాడ అప్పారావు

B) దాశరథి కృష్ణమాచ్ఛార్యులు

C) శ్రీశ్రీ

D) ఆరుద్ర

View Answer

C) శ్రీశ్రీ

19)క్రింది పదాల్లో సరైన పదం గుర్తించండి

A) ప్రకారము

B) పతకాము

C) పతాకము

D) పతంకము

View Answer

C) పతాకము

20)సమ్మక్క, సారలమ్మలు ఏ జిల్లాలో జన్మించారు ?

A) నల్గొండ

B) వరంగల్లు

C) సిద్దిపేట

D) మెదక్

View Answer

B) వరంగల్లు
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!