Paper 1 General Essay TGPSC (TSPSC) Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers

Paper 1 General Essay TGPSC (TSPSC) Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers

TGPSC(TSPSC) Paper 1 General Essay Group 1 Mains 2024 Previous Year Question Paper With Answers is available here to understand the question pattern, difficulty level of the questions and useful to crack the future group 1 mains exam.



SECTION – I/ విభాగం – I

1. (A)
Is economic development a panacea for overcoming social inequality? Comment.
సామాజిక అసమానతాలను అభిగమించడానికి ఆర్థికాభివృద్ధే పరిష్కారమా ? వ్యాఖ్యానించండి.

OR/లేదా

1. (B)
‘The uneven development has led to the growth of regionalism in India.’ Discuss.
‘అసమాన అభివృద్ధి భారతదేశంలో ప్రాంతీయవాదం పెరుగుదలకు దారి తీసింది. చర్చించండి.

OR/లేదా

1. (C)
‘In India the economic inequalities and regional disparities increased in the process of Liberalisation, Privatisation and Globalisation.’ Discuss.
‘భారతదేశంలో సరళీకరణ, ప్రయివేటీకరణ మరియు ప్రపంచీకరణ ప్రక్రియలో భాగంగా ఆర్థిక అసమానతలు మరియు ప్రాంతీయ వ్యత్యాసాలు పెరిగాయి.’ చర్చించుము.

SECTION – II/విభాగం – II

2. (A)
‘Despite Constitutional Guarantees and Policy Initiatives, Social Justice in India faces significant challenges’. Examine.
“రాజ్యాంగ రక్షణలు, విధానపర చొరవలు ఉన్నప్పటికి, భారతదేశంలో సామాజిక న్యాయం పలు ప్రధాన సవాళ్ళను ఎదుర్కొంటున్నది” – పరిశీలింపుము.

OR/లేదా

2. (B)
Is judicial activism distorting separation of powers enshrined in the Indian Constitution? Critically examine citing relevant judicial pronouncements.
న్యాయపర క్రియాశీలత భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాల విభజన నియమాలను వక్రీకరిస్తుందా ? సంబంధిత న్యాయ నిర్ణయాలను ఉటంకిస్తూ నిశితంగా పరిశీలించండి.

OR/లేదా

2. (C)
Illustrate the role of aniconic symbols in the representation of Gautam Buddha in Sunga arts and relate its influence to the development of Buddhist art in later periods.
శుంగ కళలలో గౌతమ బుద్ధుని చిత్రికరణలో అనికోనిక్ చిహ్నాల (విగ్రహాలు లేదా చిత్రాలు లేకుండా) పాత్రను వర్ణించుము మరియు దాని ప్రభావం తర్వాతి కాలంలో బౌద్ధ కళ అభివృద్ధి చెందడానికి గల సంబంధాన్ని తెలుపుము.

SECTION – III/విభాగం – III

3. (A) National Science, Technology and Innovation Policy has mandate to contribute in the vision of “Atmanirbhar Bharat”. Elaborate the role of the policy with respect to making India as World’s Technology and Service hub.
జాతీయ సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణ విధానం (Policy) “ఆత్మ నిర్భర్ భారత్” దృష్టి (vision) లో దోహద పడాలని ఆదేశము కలదు. భారతదేశాన్ని ప్రపంచ సాంకేతికత (technology) మరియు సేవా కేంద్రంగా మార్చడంలో ఈ విధానము పాత్ర గురించి వివరించండి.

OR/లేదా

3. (B)
Elaborate the role of renewable energy in mitigation of climate change.
వాతావరణ మార్పులను తగ్గించడంలో పునరుత్పాదక ఇంధన పాత్రను వివరించండి.

OR/లేదా

3. (C)
‘Motivation may be understood as the set of forces that cause people to behave in certain ways.’

Elucidate the above statement and describe the importance of motivation and need for a motivated employee in any organization.
‘ప్రేరణ అనేది వ్యక్తులు నిర్దిష్ట మార్గాల్లో ప్రవర్తించేలా చేసే శక్తుల సమూహంగా పేర్కొనవచ్చు’.

పై ప్రకటనను విశదీకరిస్తూ, ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను, ఏదైనా సంస్థలో ప్రేరణగల ఉద్యోగి అవసరం గురించి వివరించండి.

– 0 0 0 –

Group 1 General English Group 1 papers Group 1 Paper 2
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
21 + 23 =