81)We get honey from the ……
తేనె ఎక్కడ నుండి లభిస్తుంది ?
తేనె ఎక్కడ నుండి లభిస్తుంది ?
82)The birds which move from one place to another place in search of food, to lay eggs and to protect themselves from the cold and heat are called as…..
గుడ్లు పెట్టి పొదగడం కోసం, ఆహారం కోసం, వేసవి, చలికాలంలో వాతావరణాన్ని తట్టుకోవడం కోసం కొన్ని పక్షులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళతాయి. వాటిని ఏమంటారు ?
గుడ్లు పెట్టి పొదగడం కోసం, ఆహారం కోసం, వేసవి, చలికాలంలో వాతావరణాన్ని తట్టుకోవడం కోసం కొన్ని పక్షులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళతాయి. వాటిని ఏమంటారు ?
83)In which district Ramappa temple is located ?
ఏ జిల్లాలో రామప్ప దేవాలయం కలదు ?
ఏ జిల్లాలో రామప్ప దేవాలయం కలదు ?
84)Identify the leaf.
పైన ఇచ్చిన ఆకును గుర్తించండి.
పైన ఇచ్చిన ఆకును గుర్తించండి.
85)Sun rises from the
సూర్యుడు ఏ వైపున ఉదయిస్తాడు ?
సూర్యుడు ఏ వైపున ఉదయిస్తాడు ?
Your Score: 0 / 0