TGCET Gurukulam 5th Class Previous Model Paper 2024 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

86)Ropes are made with
తాడును దేని ద్వారా తయారు చేస్తారు ?

A) Jute
జనపనార

B) Cotton
పత్తి

C) Silk
పట్టు

D) Wood
చెక్క

View Answer

A) Jute
జనపనార
87)Which is our national animal?
మన దేశ జాతీయ జంతువు ఏది ?

A) Tiger
పులి

B) Dear
జింక

C) Monkey
కోతి

D) Dog
కుక్క

View Answer

A) Tiger
పులి
88)Children’s day is celebrated on……
బాలల దినోత్సవాన్ని ఎపుడు జరుపుకుంటారు ?

A) 14th November
14 నవంబర్

B) 14th September
14 సెప్టెంబర్

C) 14th October
14 అక్టోబర్

D) 14th December
14 డిసెంబర్

View Answer

A) 14th November
14 నవంబర్
89)Which clothes protect us from cold?
వస్త్రాలు మనల్ని చలి నుండి రక్షిస్తాయి ?

A) Woolen
ఉన్ని

B) Cotton
పత్తి

C) Silk
సిల్క్

D) Polyster
పాలిస్టర్

View Answer

A) Woolen
ఉన్ని
90)”Ship of the Desert” is
“ఎడారి ఓడ” ఏ జంతువుని అంటారు ?

A) Horse
గుర్రం

B) Elephant
ఏనుగు

C) Donkey
గాడిద

D) Camel
ఒంటె

View Answer

D) Camel
ఒంటె
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!