TGCET Gurukulam 5th Class Previous Model Paper 2024 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

11)”గాధా సప్తశతి” – ఏ భాషా సంకలనం ?

A) తెలుగు

B) ప్రాకృతం

C) సంస్కృతం

D) కన్నడం

View Answer

B) ప్రాకృతం

12)గ్రంథాలయం అనగా ?

A) ఆటస్థలం

B) గుడి

C) బడి

D) గ్రంథాలు ఉండే చోటు

View Answer

D) గ్రంథాలు ఉండే చోటు

13)”ఈద్-ఉలే-ఫితర్” అనే పండుగకు గల మరోపేరు ఏమిటి ?

A) బక్రీద్

B) రంజాన్

C) దీపావళి

D) దసరా

View Answer

B) రంజాన్

14)పాలపిట్ట అందంగా ఉన్నది. గీత గీసిన పదం ఏ భాషాభాగం ?

A) క్రియ

B) సర్వనామం

C) నామవాచకం

D) విశేషణం

View Answer

D) విశేషణం

15)దేశప్రజల మధ్య ………….పెంపొందించాలి.

A) స్నేహభావం

B) భేదభావం

C) స్వార్థ భావం

D) ఏదీకాదు

View Answer

A) స్నేహభావం
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!