
16) దక్షిణ గంగ అని ఏ నదిని అంటారు ?
A) కృష్ణ
B) మూసీ
C) గోదావరి
D) గంగ
17) ఈ క్రింది బొమ్మలలో ద్విత్వాక్షరం గల పదం ఉన్న బొమ్మను గుర్తించండి.
A) 
B) 
C) 

D) 

18) పిల్లల్లారా! పాపల్లారా! గేయాన్ని రాసినది ఎవరు ?
A) గురజాడ అప్పారావు
B) దాశరథి కృష్ణమాచ్ఛార్యులు
C) శ్రీశ్రీ
D) ఆరుద్ర
19) క్రింది పదాల్లో సరైన పదం గుర్తించండి
A) ప్రకారము
B) పతకాము
C) పతాకము
D) పతంకము
20) సమ్మక్క, సారలమ్మలు ఏ జిల్లాలో జన్మించారు ?
A) నల్గొండ
B) వరంగల్లు
C) సిద్దిపేట
D) మెదక్