Top Universities GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

Top 40 questions on Top Universities (విశ్వవిద్యాలయాలు) Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4 etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

Top Universities విశ్వవిద్యాలయాలు

1. భారతదేశంలో అత్యంత పురాతన విశ్వవిద్యాలయం
1) తక్షశిల
2) నలందా
3) విక్రమశిల
4) పుష్పగిరి

View Answer
తక్షశిల

2. నలందా విశ్వవిద్యాలయం ఈ రాష్ట్రంలో గలదు.
1) పశ్చిమ బెంగాల్
2) బీహార్
3) కాశ్మీర్
4) ఒడిశా

View Answer
బీహార్

3. ఈ క్రింది వానిలో ఒడిశాలో గల ప్రాచీన విశ్వవిద్యాలయం
1) తక్షశిల
2) ఓడంతపురి
3) విక్రమశిల
4) పుష్పగిరి

View Answer
పుష్పగిరి

4. విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకుడు
1) గోపాలుడు
2) మహీపాలుడు
3) లక్ష్మణసేన
4) ధర్మపాలుడు

View Answer
ధర్మపాలుడు

5. నలందా విశ్వవిద్యాలయ స్థాపకుడు
1) కుమార గుప్తుడు
2) స్కంధ గుప్తుడు
3) హరుడు
4) రెండవ చంద్రగుప్తుడు

View Answer
కుమార గుప్తుడు
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
12 ⁄ 6 =